Surprise Me!

Bigg Boss Telugu 9 Runner-Up Thanuja Shocking Earnings | Full Analysis | FilmiBeat Telugu

2025-12-22 4 Dailymotion

Bigg Boss Telugu 9 Runner-Up Thanuja Shocking Earnings | Full Analysis | FilmiBeat Telugu

Bigg Boss Telugu Season 9 has officially come to an end with a shocking and unexpected result. After 105 days of intense drama, emotions, and entertainment, ex-army man Kalyan Padala emerged as the winner, while title favourite Tanuja settled for the runner-up position.

In this video, we bring you a complete analysis of:

Why Tanuja lost the title despite being the favourite

How Kalyan Padala’s disciplined gameplay won hearts

Shocking details of Tanuja’s weekly remuneration & total earnings

Winner prize money, car, vouchers & total income breakdown

Audience voting split, game mistakes & public perception

Though Thanuja missed the trophy, her earnings and fame shocked everyone. Watch till the end for full inside details of Bigg Boss Telugu 9 finale.

👉 Like, Share & Subscribe for more Bigg Boss Telugu updates and exclusive analysis.

Thanuja Remuneration: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఆదివారంతో అధికారికంగా ముగిసింది. 105 రోజుల పాటు ప్రేక్షకులకు వినోదాన్ని పంచిన ఈ సీజన్ చివరికి ఊహించని ఫలితంతో ఎండ్ కార్డ్ పడింది. కామనర్‌గా, మాజీ ఆర్మీ జవాన్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టిన కళ్యాణ్ పడాల టైటిల్ విజేతగా నిలిచి ట్రోఫీని సొంతం చేసుకున్నారు. మరోవైపు, సీజన్ ప్రారంభం నుంచే టైటిల్ ఫేవరేట్‌గా ప్రచారం పొందిన సీరియల్ నటి తనూజ రన్నరప్‌గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే, విన్నర్ ఎవరన్నదానికంటే ఎక్కువగా ఇప్పుడు చర్చకు వస్తున్న అంశం... తనూజ గేమ్, ఆమె ఓటమికి కారణాలు, అలాగే ఆమె ఎంత సంపాదించుకుంది అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఆ లెక్కలు ఏంటంటే...

#BiggBossTelugu9
#KalyanPadala
#BiggBoss9Winner
#Thanuja
#BiggBossTelugu
#BB9Finale
#BiggBossTeluguNews
#BiggBossAnalysis
#BB9
#TeluguRealityShow

Also Read

రమ్య పికిల్ కు బిగ్ బాస్ అన్యాయం.. ఫినాలేలో అర్హత లేని వాళ్ళే.. దువ్వాడ :: https://telugu.filmibeat.com/television/bigg-boss-telugu-9-duvvada-srinivas-divvela-madhuri-claim-injustice-to-ramya-moksha-164734.html?ref=DMDesc

బిగ్‌బాస్ తెలుగు 9 విజేతగా పవన్ కళ్యాణ్... ప్రైజ్‌మనీ ఎంత? ఇంకా కళ్లు చెదిరే బహుమతులు? :: https://telugu.filmibeat.com/television/bigg-boss-telugu-9-winner-padala-pawan-kalyan-here-is-prize-money-briefcase-amount-and-total-earni-164714.html?ref=DMDesc

పాపం ఇమ్మాన్యుయేల్.. ఎలిమినేషన్ దారుణం అంటూ నెటిజన్ల సానుభూతి! :: https://telugu.filmibeat.com/television/jabardasth-emmanuel-getting-sympathy-after-elimination-at-4th-position-in-bigg-boss-telugu-9-finale-164712.html?ref=DMDesc

~CA.43~PR.38~ED.398~

Buy Now on CodeCanyon